అసలు పెళ్లి ఎందుకో ....సెలవలకు ఇంటికి రాక ముందే మెంటల్ గా తాయారు చేసే వాడు మా నాన్న ...ఉరేయ్ పెళ్లి కరక్టు ఎజే లో చేసు కోవాలి రా ...పిల్ల జాతకం కుదరాలని ..లైఫ్ లో హ్యాపీ గా ఉండాలంటే ...అనే వాడు ....
అసలే నాస్తికుడిని ...చిన్నపిటించి హ్యాపీ గా బోర్డింగ్ స్కూల్ లో చదివిన వాడిని...గోత్రం అండ్ స్టార్ ల దిఫ్ఫెరెంస్ తెలియని వాడిని ...నా కు ఇవన్నీ వద్దు నాన్న...ఏదో ఒక మంచి అమ్మాయిని నా కు కవలసిన్ట్లు గా చేసుకుంట అని గట్టి గా ఒక సరి చెప్పి ఉపేయాలని పించేది...కాని పెద్ద వాడు బాధ పడతారని ఊఁ కొట్టే వాడిని ....
జాతకాలు నక్షత్రాలు తిథిల కంటే పిల్ల చదువు కొంచెం, సోషల్ అవారేనేస్స్ , మినిమము కొంచెం ఇంగ్లీష్ రావడం, మరీ
చాదస్తం లేని పిల్ల హస్బెండ్ తో ఒక సినిమా కి లెదా పిజ్జా తినడానికి .....ఎప్పుడు చీరె కాకుండా జీన్స్ మే బి చూడి దార్ వేసే పిల్ల కావాలని కోరిక...అందాని కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వక పోయిన choo da ta ni ki బాగా ఉండాలని నా బేసిక్ రెక్విరేమెంటు ...పెళ్లి చూపులు ముందు పిల్ల ఫోటో అన్నా చూసి నచ్చా లన్న నా సెంటిమెంట్ మ నాన్న కి నచ్చేదికాదు.....పిల్ల ఫోటో లో బాగున్నా బయట baagunda ka povachhu అని ఒక అరిగి పోయిన రికార్డు లాగా నా బ్రెయిన్ వాష్ చేసే వాడు....అసలే వాళ్ళ....సుత్తి కి అడ్జుస్ట్ ఆవుదా మని రాజి పడ్డ నాకుతెగ చికాకు....
అతి కష్టం గా ఫోటోలు చూడటం .ఫోటో చూసే రేజేచ్ట్ చేయడం ఒక రొటీన్ అయ్యింది...పెళ్లి చుఉపులకు వెళ్లి పిల్లల ని ఏదో ఒక మెగా స్టోర్ లో ని ఐటెం లాగా chuudatam అనేది ఎలా అని తిక మక...హాయి గా love affair cheste పోయేది ...మన మొహని ..లవ్ కూడానా...ఖర్మ అను కునే వాడిని...
oko saari ..మంచి అందమైన పిల్ల ఫోటో వచ్చేది...అమ్మ బాగుంది ..పిల్ల ....నాన్న చూ ద్దామ అంటే...అను కున్నట్లు గానే .. ఫోటో బాగుంటే పిల్ల బాగుండదు...పిల్ల బాగుంటే జాతకం బాగుండదు ..ఎమిటో ఈ సమస్య....
అర్జంటు గా raa ..ఒక మంచి సంబంధం వచ్చింది అని ఫోను ...మనసులో ఏదో అశ ..... సే ల వ ...ట్రైన్ జర్నీ .....ఇంటి కి చేరంగానే పిల్ల ఫోటో ఏది అని అడగడం...chudangene పెద్ద నిస్పృహ .....పాపం పిల్ల నాన్న్న మూడు సార్లూ వచ్చాడు రా ....అదీ కాకుండా...జాతకం చాల బాగానచ్చిందరా...రేపు తొమ్మిదింటికి పెళ్లి చూపులు దగ్గిర లోనే .. ఇల్లు..రాత్రంతా తిక మక ఎలా బయట పడాలా అని.... సరే
చిక్కడ పల్లి ...గుడి పక్క సందు ...ఒక చిన్న టిపికల్ ఇల్లు..ఆటో ..అమ్మ నాన్న్న నేను ...ఏదో బలి కెళ్ళే మేక లాగా.......టీ ....బూంది....కారప్పూస...చాదస్తం బాపతు లాగానే అను కొన్న
ఇంతకి పిల్ల raa de....అసలే ఫోటో లో చూసి న taravaatha నిద్దర పట్టలే ..కాసేపు ఆగి వచ్చింది...నేను బక్క పీనిగా...54 kg పిల్ల eeji ga 74kg i ఉంటుందేమో బిరిసు జాకెట్ .. చేతులు naa కాళ్ళ మాదిరి లో ...నల్ల గా...మంచి కళ్లు...నన్ను చూస్తూ కూర్చుంది పిల్ల... నాకు చమటలు ....ఎలా బయట పడాలా అని....ఊరికే కూర్చో క నాన్న సంభాషణ...నీకు సంగీతం వచ్చా అని...adagatame వంతు పిల్ల take ఆఫ్ ....ఒక పాట పీకేసింది ...అమ్మ పిల్ల
అనుకున్నా. ...ఇంతలో పిల్ల తండ్రి మనం బయటికి vellthe....they will talk to each other....thank god....he gave chance
....పిల్ల ki asalu spoken english radu....నాకు kaavalisina okkka basic point లేదు...కాసేపు decent గా ne పిల్ల tho matladi బయట paddaaa ...బయటి ki ragaane అమ్మ firstu అంది ...nakante laavu గా ఉంది అని ...నాన్న matalu లేవు....నేను urgentu గా ఆఫీసు ki velllali మీరు ఇంటికి velllandi అని...my heart went to that girl...the girl just dint suit me....nakka ki ఏనుగు పిల్ల ... ee marriage avadu ee life lo అను kunna ....emito ఈ పెళ్లి చూపులు.....
....
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
hi nice article
hmmm..an interesting one..
i liked the funny one liners..
got 2 know the feelings of a guy for pelli choopulu
fantastic experience.must have been a difficult phase to choose the right girl. and parents anxiety add to the woes.
"oh! is dis what a guy feels", dat was my 1st reaction.....one of the most intrestin blogs i read so far....especially 4 the way u have narrated...hope u meet ur dream gal soon...(:-;)
Marriages are made in heaven antaru .So kavalsina pillakosam koncham kashtapadali mari.Go ahead.
Post a Comment